R S S Akhand Bharat
Rashtriya Swayamsevak Sangh Formal beginning of Sangh took place in Doctor Hedgewar's house in 'Sukravari' in Nagpur. Training in drill, march etc.
Doctor Keshav Baliram Hedgewar (Doctorji), the founder of Sangh announced on Vijayadashami day September 27 that "We are inaugurating Sangh today"."All of us must train ourselves physically, intelectually and in every way so as to be capable of achieving our cherished goal." was imparted on sundays. Uniform for this training was Khaki shirt, Khaki short and Khaki cap. On Thursdays and Sundays there were discourses on national affairs.
24/01/2017
✊ *కలుపుకుంటే కలదు సుఖం* ✊
*లంకాధిపతి రావణబ్రహ్మ*
*యుద్ద భూమిలో..*
*మృత్యు శయ్యపై*
*అవసాన దశలో*
*శ్రీరాముడితో ఇలా అన్నాడు..*
*"రామా !!*
*నీ కంటే నేను*
*అన్నింటిలో గొప్పవాణ్ణి.*
*నేను బ్రాహ్మణ జాతి లో పుట్టాను*
*నీది క్షత్రియ జాతి.*
*నేను నీ కంటే వయసులో పెద్ద.*
*నా కుటుంబం...*
*మీ కుటుంబం కన్నా పెద్ద.*
*నా వైభవం..*
*నీ వైభవం కన్నా అధికం.*
*మీ అంత:పురమే స్వర్ణం..*
*నా లంకానగరమే స్వర్ణమయం*
*నేను బలపరాక్రమాలలో ...*
*నీకంటే శ్రేష్ఠుడిని.*
*నా రాజ్యము,*
*నీ రాజ్యము కంటే పెద్దది.*
*జ్ఞానంలో, తపస్సులో*
*నీ కంటే శ్రేష్ఠుడిని".*
*"ఇన్ని శ్రేష్ఠమైన విషయాలు కలిగి వున్నా ..*
*యుద్ధంలో నేను*
*నీ ముందు ఓడిపోయాను.*
*దీనికి కారణం ఒకటే...*
*నీ తమ్ముడు నీ దగ్గర వున్నాడు..*
*నా తమ్ముడు నన్ను వదలి వెళ్ళిపోయాడు".*
*నీతి*
*కుటుంబం పరివారమై వెంట ఉంటే*
*ఎంతటి కష్టమైన యుద్దమైనా*
*విజయం సాదిస్తుంది*
*పరివారమే కుటుంబమయితే*
*ఆనందం మన వెంటే ఉంటుంది*
*కుటుంబం దూరమైతే*
*బతుకే భారమవుతుంది*
*రావణబ్రహ్మ లాంటి వాడే*
*ఓటమి పాలయ్యాడంటే..*
*మనలాంటి వాళ్ళ బ్రతుకెంత?*
*ఎందుకంటే...*
*ఏ వృక్షమూ....*
*కఱ్ఱ సహాయం లేని గొడ్డలితో*
*తెగి పడదు.*
*వృక్ష జాతి స్నేహం తోనే...*
*గొడ్డలి విజయం సాధిస్తుంది.*
*అందుకే*
*అందరం కలిసి ఉందాం....!*
*విజయాలు సాదిద్దాం !!*
*కుటుంబాలు విచ్చిన్నం కాకుండా అందరం ప్రయత్నిద్దాం!!!*
*మకర సంక్రాంతి శుభాకాంక్షలు*
🎋🌱🌷🌹🌺🌾💐💐💐🌾🌸🌼🌞🎋🍀☘🎋🌾
రోజు మారుతుంది.. వారం మారుతుంది.. నెల మారుతుంది.. సంవత్సరం మారుతుంది.. కానీ గడిచిన ఈ గతంలో మనం ఏమైనా మారామా అనేదే ముఖ్యం. మార్పు అనే పదం రెండక్షరాలే.. కానీ మారడం చాలా కష్టం.. అయితే మన సంబంధం లేకుండా కాలం మాత్రం మారుతూనే ఉంటుంది. దానిని ఆపలేం. కానీ ప్రతి సంవత్సరం మారినప్పుడు మాత్రం సంబరాలు చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటామో మాత్రం ఎవరికీ తెలియదు. ఒక సంవత్సరం గడిచింది అంటే నీ జీవితంలో ఒక ఏడాది ముగిసినట్లే. అంటే నువ్వు ముసలితనానికి చేరుతున్నట్లే. అలాంటప్పుడు ఎందుకు ఈ సంబరాలు. పోనీ చేసుకున్నా ఎందుకు చేసుకుంటున్నామో తెలుసుకోవాలన్నా తపనన్నా ఎవరికైనా ఉందా అంటే అది లేదు. ఉండదు. నీది అనుకుంటున్నదేదీ నీది కాదు. అంటే ఎప్పటికీ నీతో ఉండేది కాదు. కాలం అలాగే. అంతేకాకా కాలం అసలు తిరిగి రాదు. ఈ రోజు శరీరం పట్ల ఉన్న శ్రద్ధా.. కాలం గడిచిన కొద్ది ఉంటుందా.. ఉండదు. నీ శరీరంపై నీకే మోజు తగ్గుతుంది. మన శరీరంపై మనకు మోజు ఉన్నప్పుడు దానిని కష్టపెట్టే పని చేయం. అదే శరీరం మారుతూ వస్తున్న కొద్ది.. ఆ మోజు తగ్గిన కొద్ది కష్టపెడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా మనం శరీరంపై మోజుతో చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయడం లేదు. అలాగే మనం యవ్వనంలో ఉన్నప్పుడు కాలం కనుమరుగైనా పట్టికోం. అందుకేనేమో ఈ ప్రపంచంలో తన శరీరాన్ని సమయానుసారం వాడుకునే వాళ్లు 5 శాతం మాత్రమే ఉన్నారు. రోజు మారినా సంవత్సరం మారినా మనం ఎంత మారాం అని తెలుసుకుంటేనే.. ఇలా మారిన సంవత్సరానికి సంబరాలు కాకుండా.. మనం మారిన క్షణంనా సంబరాలు చేసుకుంటాం. నీ చేతిలో ఎంత కాలముంటుందో తెలియదు. చూస్తుంటే సంవత్సరాలే కాదు.. కాలాలే కరిగిపోతుంటాయి. కానీ మనం కరిగిపోయే వరకైనా ఈ కాలం గడిచినందుకు మనం ఎందుకు కాలయాపన చేస్తున్నామో తెలుసుకుందాం. కాలంతో పాటు మనం మారుదాం!
17/03/2016
His National Defence Academy friends remember him as "selfless", "generous" and "calm and composed". Today is Janmadin of a brave soldier Sandeep UnniKrishnan.
Sandeep Unnikrishnan (15 March 1977 – 28 November 2008) was a Major in the Indian Army serving in the elite Special Action Group of the National Security Guards (NSG). He was killed in action while fighting terrorists in the November 2008 Mumbai attacks.His bravery was honoured with the Ashoka Chakra, India's highest peace time gallantry award, on 26 January 2009.
“Do not come up, I will handle them”, were the last words which Major Unnikrishnan told his men as he was hit by bullets while engaging terrorists inside the Taj Mahal Palace & Tower during Operation Black Tornado, according to NSG officials.
Later, NSG sources clarified that when a Guardsman got injured during the operation, Major Unnikrishnan arranged for his evacuation and started chasing the terrorists himself. The terrorists escaped to another floor of the hotel and during the chase Major Unnikrishnan was seriously injured and succumbed to his injuries.
04/01/2016
Martyr Lt. Col. Niranjan, NSG. We lost him in Pathankot terrorist attack. He deserves a Salute. We are proud of you.
05/12/2015
03/07/2015
"The single aim of all our different endeavors should be to make our nation stand high commanding worldwide respect for our country.”
-Guruji Golwalkar
12/01/2015
Discipline is the foundation of our organisation. When 60,000 RSS Swayamsevaks gather this is how it looks!!! The aerial view of Devgiri Prant Mahasangam of Swayamsevaks.
14/10/2014
Click here to claim your Sponsored Listing.