Vijay Telugu RICH Life Coach

Website

Vijay Telugu RICH Life Coach నేను విజయ్ — R.I.C.H Life Coach.

తెలుగులో Mindset, Dharma, Wealth & Life Transformation మీద Coaching ఇస్తాను.

Face Reading, AI & Spiritual Psychology ద్వారా
మీ జీవితాన్ని next level కి తీసుకెళ్తాను.

07/10/2026
07/10/2026

నీకు నీలో Weaknessగా కనిపించేది… ఇంకొకరి Lifeలో Strength అయి ఉండొచ్చు. 🌱
ఒక నీళ్ల కుండకి చిన్న crack ఉంది.
రోజూ నీళ్లు తీసుకెళ్లేటప్పుడు కొంత నీరు దారిలో కారిపోతుంది.
ఆ కుండకి తనలో ఉన్నది ఒక defect అనిపించింది.
కానీ ఆ నీరు పడుతున్న దారిలో…
చిన్న మొక్కలు పెరుగుతున్నాయి.
కొన్ని రోజుల తర్వాత అక్కడ పూలు పూశాయి.
అప్పుడు అర్థమైంది…
“నేను కోల్పోతున్నాను అనుకున్న నీరు… ఇంకెక్కడో జీవితం పెంచుతోంది.”
మన Lifeలో కూడా కొన్ని cracks ఉంటాయి.
మనకి మనమే తక్కువగా అనిపించే moments.
మన mistakes.
మన struggles.
మన insecurities.
కానీ…
నీ struggle చూసి ఎవరో ధైర్యం తెచ్చుకుని ఉండొచ్చు.
నీ failure చూసి ఎవరో తమ mistake avoid చేసి ఉండొచ్చు.
నీ ఒక చిన్న మాట ఎవరికో hope అయి ఉండొచ్చు.
మన impact అంతా మనకి కనిపించదు.
అందుకే…
ప్రతి weaknessని hate చేయడానికి ముందు…
“నా crack వల్ల… నా తెలియకుండానే ఎవరి Lifeలో strength పెరుగుతోంది?”
అని ఒక్కసారి ఆలోచించు. ❤️

05/10/2026

కొన్ని రాత్రులు మనం Problem వల్ల కాదు…
“నేను ఇంకా ఏం చేయాల్సింది?” అనే ఆలోచన వల్ల నిద్రపోలేం.
Interview అయిపోయింది.
Conversation అయిపోయింది.
Decision తీసుకున్నాం.
మన best ఇచ్చాం.
అయినా Mind:
“What if…?”
“What if…?”
“What if…?”
అంటూనే ఉంటుంది.
కానీ ఒకసారి ఆలోచించు…
నీ part పూర్తయిన తర్వాత కూడా
మొత్తం storyని control చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు?
Bhagavad Gitaలోని Nimitta Matra నాకు గుర్తు చేసేది ఇదే:
నీ పని చేయి.
నీ best ఇవ్వి.
కానీ ప్రతి outcomeని నీ identityకి attach చేయకు.
Success వస్తే — “నేనే అన్నీ చేశాను” అనుకోకు.
Failure వస్తే — “నేనే useless” అనుకోకు.
నీ effort నీది.
కానీ మొత్తం story… నీ ఒక్కరిది కాదు.
అందుకే…
**Do your part.
Then loosen your grip.** 🖤

04/10/2026

నీకు Dream ఉంది.
Goal ఉంది.
Intention ఉంది.
కానీ Action ఉందా?
“నాకు కావాలి” అనేది Intention.
“దాని కోసం నేను ఏం చేస్తున్నాను?” అనేది Commitment.
చిన్న Action అయినా ఈరోజే వేయి.
**Dreams need evidence.
Give your Dream one today.**

Address

J204
Hyderabad
500090

Alerts

Be the first to know and let us send you an email when Vijay Telugu RICH Life Coach posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category