BJP Borabanda Division
BJP Jubilee hills Assembly
15/03/2024
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది.
మనీలాండరింగ్ హవాలా చట్టం కింద శుక్రవారం సాయంత్రం 5.20 గంటలకు కవితను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కవిత అరెస్ట్ సమాచారాన్ని ఆమె భర్తకు తెలిపినట్లు ఈడీ పేర్కొంది. కవిత అరెస్ట్‌కు సంబంధించిన 14 పేజీల మెమో వివరాలను కవిత భర్త అనిల్‌కు అందించామని తెలిపారు.
కాగా, ఇవాళ మధ్యాహ్నం నుండి హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. అరెస్ట్ వారెంట్ జారీ చేసి సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారులో శంషాబాద్ ఎయిర్ట్ పోర్టుకు తరలించి.. అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుండి నేరుగా కవితను ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లనున్న అధికారులు.. ఇవాళ రాత్రి ఆమెను అక్కడే ఉంచనున్నారు. రేపు (శనివారం) కవితకు మెడికల్ పరీక్షలు నిర్వహించి.. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారించేందుకు కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది.
జాతీయవాదులు,
Vankadoth Kumar Naik అన్న,
Page Follow చేయండి.
జై శ్రీరాం
06/10/2023
గోబెల్ ప్రైజ్ విజేతలు - కల్వకుంట్ల కుటుంబ సభ్యులు.
06/10/2023
దగా సర్కార్‌లో గ్రామాలు ఇలా ఉన్నాయి
06/10/2023
గొప్ప నటుడు - మహానటుడు
01/04/2023
భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు పోలింగ్ బూతు స్వశక్తి కరణ అభియాన్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ఇన్చార్జ్ శ్రీ గోలి మధుసూదన్ గారు విచ్చేసి మార్గదర్శనం చేయడం జరిగింది.
ఇంతా అహంకారమా!?
ఒక ప్రధానిని ఇంతలా దిగజారి మాట్లాడతావా..!!!
27/03/2023
Congratulations to Nikhat Zareen for her spectacular victory at the World Boxing Championships and winning a Gold. She is an outstanding champion whose success has made India proud on many occasions.
27/03/2023
27/03/2023
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారు తెలంగాణలో అభివృద్ధి పనులకు ఏప్రిల్ 8 భాగ్యనగరంలో వివిధ పనులకు శంకుస్థాపన చేస్తున్న సందర్భముగా ఎరుపట్ల పై ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.
BJP Telangana BJP FOR TELANGANA Nitin Gadkari Nirmala Sitharaman BJP Borabanda Division Bandi Sanjay Kumar Bjp Jeetega Telangana Kishan Reddy Gangapuram Venkatesham Kotha Komatireddy Raj Gopal Reddy Team BJP BJP INDIA Mahender Kodicherla
Click here to claim your Sponsored Listing.
Location
Telephone
Website
Address
Hyderabad
500018