Dr smell bell verbal 4 ent-runs

Dr smell bell verbal 4 ent-runs

Share

sbv for ent Neet aspirants and regular practice

12/09/2023

Endoscope...!
No one has imagined the scope of the endoscope as it has revolutionized the scope of the specialty of our cavitary organs like ENT Ear ,Nose Throat ,the crevices being explorated without causing any damage to the structures.
These telescopes are the modern armamentarium for an elegant surgery and that they are bestowed with n number of procedures.
The scopes must be one of the best inventions that physics has produced, and biology has adapted.

03/04/2023

"చెప్పులోని రాయి చెవిలోని జోరీగా అన్నారు ఆనాటి పెద్దలు కానీ చెవిలోని సెగ్గడ్డ ఆ చెవిలోని మృదులాస్తిలోని మంట తట్టుకోనలవి కాదయ్యా ..!"
అంటాడు మీ డాక్టర్ స్మెల్ బెల్ వెర్బల్.
ఎన్నో ఎన్నెన్నో చెవి ముక్కు గొంతు బాధలు వాటికోసం ఇదిగో రాస్తున్న రాస్తున్న మీకోసం నా రాతలు మీ డాక్టర్ స్మైల్ వెర్బల్ చెవి ముక్కు గొంతు గుళికలు!

నమస్తే నేను మీ డాక్టర్ స్మైల్ బెల్ వెర్బల్ చెవి ముక్కు గొంతు సర్జన్ హైదరాబాద్ .
ఇవాళ మనం ఫ్యూరంకుల్ అంటే సెగ గడ్డ దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ప్యూర్ అంకుల్ అంటే సెగగడ్డ అనేది చెవి యొక్క బయటి భాగంలో అంటే "మృదులాస్తి" భాగంలో ఎక్కడైతే గుబురుగా వెంట్రుకలు ఉంటాయో ఆ భాగంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే చెవి యొక్క ఆ భాగంలో ఉన్నటువంటి వెంట్రుకల కుదుళ్ళలో ఉండేటువంటి సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెంది దానిద్వారా వచ్చేటువంటి చీము ఆ కుదుళ్ల మొదల్లో చేరుకోవడం వల్ల ఈ యొక్క సెగ్గడ్డ ఏర్పడుతూ ఉంటుంది .ముఖ్యంగా ఎవరికైతే డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి ఉంటుందో వారికి ఇవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఎక్కువగా చెవిలోకి నీళ్లు పోనిచ్చే వారికి ,చెవిలో చెమట ఎక్కువ పట్టే వాళ్ళకి ,చెవిలోపల వేళ్ళు లేదా గోళ్ళతోటి గీసుకునే వాళ్ళకి ,ఎక్కువగా ఈ దూది తోటి దూది పుల్లలతోటి ఎక్కువగా చెవిలో ఆటలాడుకునే వారికి ఈ యొక్క సెగగడ్డ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాగ సెగ్గడ్డ వచ్చినప్పుడు దాన్ని గోళ్ళతో గెలకుండా దగ్గర ఉన్నటువంటి చెవి ముక్కు గొంతు వైద్యుని సంప్రదించడము , ఇంట్లోనే తీసుకునే కొన్ని జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చెవిలోకి నీళ్లు పోకుండా దూది పెట్టుకుంటే ఆ దూదికి కొంచెం వ్యాజలిన్ గాని లేకపోతే ఏదైనా క్రీం గాని కొద్ది మొత్తంలో పెట్టుకొని చెవి మొత్తం నిండేట్టుగా పెట్టుకొని స్నానం చేస్తే మంచిది. చేరినటువంటి చీముని చిదపకుండా ఉంటే మంచిది దానంతట అదే చితికిపోతే వేరే దారి లేదు కాబట్టి ఆ వచ్చినటువంటి చీమను మనం దూది ద్వారా తీసేసి ,ఆ తర్వాత అవసరం అనుకుంటే కనుక చెవి ముక్కు గొంతు వైద్యులు ఇచ్చేటువంటి క్రీములు, నొప్పికి సంబంధించినటువంటి మాత్రలు, ఆపైన ఒకవేళ చీము జరిగినట్టయితే ఎక్కువగా ఆ చీముని గాటు పెట్టి తీయిం చేసుకోవడం ,ఆపైన యాంటీబయాటిక్ మందులు కూడా ఒక ఐదు నుండి ఏడు రోజులు పాటు వాడాల్సి ఉంటుంది. వాపు, నొప్పికి సంబంధించిన మందులు కూడా డాక్టర్ గారు మీకు రాస్తారు.
డాక్టర్ స్మైల్ బెల్ వెర్బల్ చెవి ముక్కు గొంతు సర్జన్ హైదరాబాద్

23/10/2022

21/10/2022

20/10/2022










19/10/2022






Nose complaints Dr.Smell-Bell-Verbal ENT CLINIC ,RTC-X-ROADS, Hyderabad

09/08/2022


23/05/2022



23/05/2022

09/03/2022

Anatomy of posterior pharynx matches a woman


03/03/2022

Dr.Smell-Bell-Verbal kaala samskrutha chandrahaasam..! For 10 years challenge..!
Kaalosmi idham Jagath nirmaanam..!
Kalena dosha samhaaram..
Kaalahkalayathaam...
Kalam jwalitha samaadhaanam..!
Kaalam Kala kamalam
Kaala kshyam karkasam..
Kaalam Kathina karkasam...
Kaalam komala kavyam..!

Dr.Smell-Bell-Verbal ENT ,Hyderabad


Want your business to be the top-listed Gym/sports Facility in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Hyderabad
500020