28/02/2023
మన యువరాజా శ్రీ బేబినాయన గారి బంగారు తల్లి రావు వెంకట మేధా జాహ్నవి వైశ్నవి గోపాలక్రిష్ణ రంగారావు (మేధా తల్లి)గారికి మన బొబ్బిలి ప్రజల తరుపున
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐
People's leader
28/02/2023
మన యువరాజా శ్రీ బేబినాయన గారి బంగారు తల్లి రావు వెంకట మేధా జాహ్నవి వైశ్నవి గోపాలక్రిష్ణ రంగారావు (మేధా తల్లి)గారికి మన బొబ్బిలి ప్రజల తరుపున
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐
21/09/2021
బొబ్బిలి నియోజకవర్గం లో నాలుగు మండలాలు నుంచి గెలుపొందిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్దులు కోటకు విచ్చేసి తెంటు లక్ష్మూ నాయుడు గారిని మరియు నన్ను కలవడం జరిగింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో గెలోపొందినందుకు పేరు పేరున వారందరికి అభినందనలు తెలపడం జరిగింది అలాగే వారి గెలుపుకు కృషి చేసిన నాయుకులు , కార్యకర్తలను పేరు పేరున అభినందించడం జరిగింది.
Rangarao Rvskk Babynayana
MLA - Bobbili Constituency
ex municipal chairman - Bobbili