Comments
టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్‌తో కిమ్ శర్మ డేటింగ్.. వైరల్ అవుతోన్న గోవా హాలీడే ఫొటోలు...
నటి కిమ్ శర్మ.. టెన్నిస్ స్టార్ ప్లేయర్ లియాండర్ పేస్ డేటింగ్‌లో ఉన్నారా? అంటే.. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు చూస్తుంటే అవుననే అనుమానం రాక మానదు. ప్రస్తుతం ఈ జంట గోవాలో హాలీడే ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అయితే తొలుత కిమ్ శర్మ సముద్రపు ఒడ్డున సింగిల్‌గా దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఈ ఫొటో తీసింది మిస్టర్ ‘పి” అని క్యాప్షన్ జోడించారు. దీంతో ఈ మిస్టర్ ‘పి’ ఎవరా.? అని అంతా ఆలోచించారు. అయితే తర్వాత లియాండర్ పేస్‌తో దిగిన ఫొటోలు బయటకు రావడంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలకు బలం చేకూరింది. ఇదిలా ఉంటే గతంలోనూ ఈ జంట ముంబయిలో పలుసార్లు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంటికి చిక్కారు.
ఇక కిమ్‌శర్మ 2007లో భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే యువరాజ్ అనంతరం హెజిల్ కీచ్‌ను వివాహం చేసుకున్నాడు. తర్వాత 2010లో కిమ్ శర్మ కెన్యాకు చెందిన అలి పుంజానీ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకున్నారు. 2016లో వీరిద్దరి మధ్య మనస్పార్థాలు రావడంతో విడిపోయారు. అనంతరం కొంతకాలం పాటు నటుడు హర్ష వర్ధన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరు సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
Telangana State Tennis Association Hyderabad sports Decathlon Sports India
Hi
Corpirates championship TT series 2021(Corporate TT) is being conducted at GSETTA(Kukatpally) on 3rd April,2021.The events to be held are Men's Singles, Women Singles, Men's Doubles and Men's 35+ category.Interested player's may call/WhatsApp Mr.Ashish on 7093702577.Entries closing soon.
https://www.youtube.com/watch?v=zlcwTcf0xJg
Gooncha- 57th Nehru Senior Hockey Tournament in Hyderabad on Nov 14-25 2021.
Secunderabad; Media Express mini byte; Hyderabad will be the venue for the first time for the prestigious National Hockey Tournament said Cooku Valia, International hockey commentator, Jawaharlal Nehru hockey tournament general secretary. He visited the RSC ground in Secunderabad along with officials.
Speaking on the occasion, Cooku Valia said that the Jawaharlal Nehru National Hockey Tournament has been held in Delhi since 1964. For the first time, it will be held in Hyderabad in a state other than Delhi. The tournament will feature 16 hockey teams across the country and will be held from November 14 to 26.

Rest in peace
You will be remembered💔