29/01/2023
తెలుగు వారందరికీ ప్రీతి పాత్రమైన నందమూరి కుటుంబంలో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే కొన్ని కుక్కలు వాళ్ళు ఎప్పుడు పోతారా అని పోస్టులు వేస్తూ, రాజకీయాలు మాట్లాడుతూ, రాబందులలాగ జోకులేసుకుంటున్నారు..
శవ రాజకీయాలు చేసే వాళ్లకు ఇవి సహజం కావొచ్చు, కానీ నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎప్పుడూ ఇలాంటి లుచ్చా రాజకీయ వివాదాలకు వెళ్ళిన వారు కాదు.
ఇలాంటి పరిస్థతుల్లో అలా మాట్లాడటం మనిషి పుటక పుట్టినోడెవడూ చేసే పని కాదు!!
వీలైతే ఆ కుటుంబానికి, అభిమానులకు ధైర్యాన్ని ఇవ్వండి 🙏🙏
02/02/2022
Download HUNGREA Now
HUNGREA : Global Marketplace
29/11/2021
German Shepherd Ready for Adoption
Location: Kakani Palem, Addanki
Name : Simbaa
Age : 7 Months
Training : Potty Trained
Coat : GSD Medium Coat
Angulation : Full Angulation
Contact : 94944 95678