Raghu
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Raghu, Cricket Ground, Ramreddy nagar, Hyderabad.
భద్రాచలంలోని గోదావరి బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఎంతో చాకచక్యంగా కాపాడిన వీడియో వైరలవుతోంది. బ్రిడ్జి వాల్‌పై కూర్చుని ముందుకొస్తే దూకేస్తానంటూ బెదిరించాడు. అటుగా వెళ్తున్న ఓ బైకర్ గమనించి వెనుక నుంచి అతణ్ని లాగాడు. ప్రతి ఒక్కరూ ఇలానే ఆలోచించాలని, తోటి వ్యక్తి ఆపదలో ఉంటే ఆదుకోవాలని, ప్రమాదంలో ఉన్నవారిని కాపాడేందుకు ముందుకు రావాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
17/11/2024
Ranbir Kapoor and Allu Arjun are prominent actors in Indian cinema, representing Bollywood and Tollywood, respectively. Kapoor is acclaimed for films like "Rockstar" and "Sanju," while Arjun is celebrated for "Pushpa: The Rise" and "Ala Vaikunthapurramuloo." Both have garnered critical acclaim and substantial fan followings.
తండ్రి అంత్యక్రియలు చెయ్యడానికి నిరాకరించిన క్రైస్తవం స్వీకరించిన కుమారుడు....!
అనాధగా మిగిలిన ముసలాయన శవానికి హిందూ సంప్రదాయబధ్ధంగా దహన సంస్కారాలు చేసిన ముస్లిం మహిళ...
మతం మారితే కన్న తల్లిని మార్చినట్టే
ఈ వీడియో చూశాక మతం మారితే కన్నతండ్రిని కూడా మరిచినట్టే అని చెప్పక తప్పదు
మతమైనా, సిధ్ధాంతమైనా మనిషిని మంచివైపు నడిపించాలి గాని ఇలా విలువలు వదిలిన పాషండ హృదయాల్లా మార్చకూడదు
అందుకే మనకు కృష్ణుడు చెబుతాడు…
స్వధర్మం ఉత్తమం… పరధర్మం భయానకం అని
Courtesy: ETV Telugu
😱😱😱😱😱
Jai sri ram
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ramreddy Nagar
Hyderabad
500072