Anantha Shakthi

Anantha Shakthi

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anantha Shakthi, Hyderabad.

09/05/2026

Universe నీకు ఎందుకు ఇవ్వడం లేదు? 😳|

మన ఆలోచనలు ఏ దిశగా బలంగా ఉంటాయో…
మన జీవితం కూడా అదే దిశగా వెళ్తుంది 💯

Anantha Sai Krishna గారు చెప్పిన powerful example:
⚖️ తక్కెడలో ఏ side weight ఎక్కువ ఉంటే ఆ వైపు తూగినట్టే…
మన mind లో ఏ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయో universe అదే result ఇస్తుంది.

👉 Positive అయినా
👉 Negative అయినా

Universe కి difference లేదు ⚠️
నువ్వు ఏది బలంగా believe చేస్తావో… అదే reality అవుతుంది.

🔥 Affirmations + Visualization + Belief = Manifestation

కానీ చాలామంది మధ్యలోనే ఆపేస్తారు…
అక్కడే miracles ఆగిపోతాయి 😢

📞 మరిన్ని వివరాల కోసం వీడియోలో ఉన్న number కి call చేయండి.

09/05/2026

True love feels like freedom, not a cage. 🦋✨ Never confuse possession
with affection. A bond that constantly controls you, restricts you, and
suffocates you is toxic. Real love gives you wings to fly, while fake attachment
puts a noose around your neck. Know the difference!

ప్రేమకు, బానిసత్వానికి ఉన్న తేడాను గుర్తించు! నిజమైన బంధం నీకు కొండంత
స్వేచ్ఛనిస్తుంది. కానీ అడుగడుగునా నిన్ను అనుమానిస్తూ, కంట్రోల్ చేసే బంధం
ఎప్పటికైనా నీ పాలిట ఉరితాడు అవుతుంది. జాగ్రత్త! 🚫

Tag someone who needs to hear this truth! 👇


08/05/2026

Law of Attraction Fail అవ్వడానికి అసలు కారణం ఇదే 😳|

చాలామంది Law of Attraction, Manifestation, Affirmation గురించి మాట్లాడుతారు…
కానీ ఒక పెద్ద mistake చేస్తుంటారు ⚠️

👉 “నాకు డబ్బు కావాలి” అంటారు
👉 “నేను happy గా ఉండాలి” అంటారు

కానీ కొద్దిసేపటికే:
❌ “నా దగ్గర డబ్బు లేదు”
❌ “నా life బాగోలేదు”
❌ “నా family support చేయట్లేదు”

అని negative thoughts లోకి వెళ్తారు 😢

Anantha Sai Krishna గారు చెప్పిన powerful truth:
💯 Universe కి clarity కావాలి!
నువ్వు ఏది ఎక్కువగా feel అవుతావో… అదే నీ జీవితంలో reality అవుతుంది.

శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోనే చెప్పాడు:
🔥 “యద్భావం తద్భవతి”
నువ్వు ఎలా ఆలోచిస్తే… జీవితం అలాగే మారుతుంది.

📞 మరిన్ని వివరాల కోసం వీడియోలో ఉన్న number కి call చేయండి.

08/05/2026

Losing toxic people is a win, not a loss. 🕊️🥀 Stop shedding tears for
those who walked away. If someone doesn't realize your worth, their departure is
the universe's way of protecting you. Release the pain, and embrace the freedom.
It’s not a curse; it’s a blessing in disguise.

నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నీ జీవితం నుండి దూరమైతే.. అది నీ దరిద్రం
కాదు, నీ అదృష్టం! వాళ్లకోసం ఏడవడం ఆపేయ్. నీ విలువ తెలియని వాళ్ళు వెళ్లిపోవడమే
నీకు పట్టిన అతిపెద్ద వరం. ✨

Type "LET GO" if you are ready for a new beginning!


07/05/2026

Law of Attraction లో Affirmation అంటే అసలు ఏంటి? 😳|

Law of Attraction గురించి చాలామంది మాట్లాడుతారు…
కానీ Affirmation అంటే అసలు ఏంటి? 🤔

ఈ వీడియోలో అనంత సాయి కృష్ణ గారు చాలా simple గా explain చేశారు:

👉 Law of Attraction = నువ్వు కోరుకోవడం
👉 Affirmation = నువ్వు కోరుకున్నదాన్ని నిజమైందిగా feel అవ్వడం
👉 Gratitude + Positive Feelings ఉన్నప్పుడు మాత్రమే manifestation జరుగుతుంది 💯

మన సమస్యల మీదే focus పెడితే…
అదే life లో ఇంకా పెరుగుతుంది ⚠️

అందుకే:
🙏 కృతజ్ఞతాభావం
❤️ ప్రేమతత్వం
🔥 Positive affirmations

ఇవి life ని మార్చగలవు!

📞 మరిన్ని వివరాల కోసం వీడియోలో ఉన్న number కి call చేయండి.

07/05/2026

You are not broken; you are simply being rebuilt into something
stronger. 🌋✨

Failure is not a dead-end; it is a masterclass in experience. It is completely
okay to fall, but it is a crime to stay down. Gather your pieces, learn the
lesson, and rise up stronger than ever before. Your greatest comeback starts
right where you fell.

ఓటమి అంటే కథ ముగిసిపోవడం కాదు, నీ అనుభవాన్ని పెంచడం! కింద పడటం తప్పు
కాదు.. కానీ పడిన చోటే ఉండిపోవడం తప్పు. నీ కష్టాలనే పునాదిగా చేసుకుని
మళ్లీ లేచి నిలబడు! 👑

If you refuse to quit, drop a "🔥" in the comments!


06/05/2026

Your silence is your ultimate shield. 🧘♂️🛡️

You don't have to attend every argument you are invited to. When people throw
insults, anger, and negativity at you, the best revenge is to stay completely
unbothered. Protect your peace. Let your actions and your ultimate success be
the loudest answer you ever give.

నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు.. ఆవేశపడి మాటలతో జవాబు చెప్పకు. నీ మౌనమే
వారికి అతిపెద్ద శిక్ష. నీ ప్రశాంతతను కాపాడుకో, నీ సక్సెస్ తోనే వాళ్ళకి అసలైన
సమాధానం చెప్పు! 🤫✨

How do you handle negativity? Let us know in the comments! 💬


05/05/2026

Stop waiting for luck. Start creating your own opportunities! 🔨💦

Excuses will build a comfortable bed for you to fail in. Success requires sweat,
grit, and relentless effort. If you are willing to put in the hard work, you can
extract miracles even from a dry stone. The power is in your hands, not in your
excuses.

"నాకు అదృష్టం లేదు, అవకాశం రాలేదు" అనే సాకులు పక్కన పెట్టు. నీ కష్టంతో
చెమట చిందిస్తే.. ఆ బండరాయిలోంచి కూడా నీరు ఉబుకుతుంది. సాకులు వెతికేవాడు
ఎప్పటికీ సాధించలేడు! 🔥

Tag someone who works incredibly hard! 🙌


04/05/2026

: Don't lose your aim looking at the distractions around you. 🏹🏔️

When you are on the path to greatness, there will always be noise, critics, and
"wolves" trying to pull you down. If you stop to throw stones at every barking
dog, you will never reach your destination. Keep your eyes locked on your goal,
and let your success silence them all.

నీ లక్ష్యం వైపు ప్రయాణించేటప్పుడు, నిన్ను విమర్శించే వాళ్ళు ఎప్పుడూ
ఉంటారు. వెనుక మొరిగే వాళ్ళ వైపు చూస్తే నీ గురి తప్పుతుంది. నీ చూపు
ఎప్పుడూ నీ గమ్యం వైపే ఉండాలి! 🦅

Are you focused on your target? Type "YES" below! 👇


03/05/2026

The greatest battles you will ever fight are not outside, but inside
your own mind. 🧠⚔️

If the world doubts you, you can still win. But if your own mind doubts you,
defeat is certain. Train your mind to be your sharpest weapon, not your heaviest
burden. You are exactly what you believe you are! ✨

నీపై ప్రపంచానికి నమ్మకం లేకపోయినా పర్లేదు, కానీ నీపై నీకు నమ్మకం లేకపోతే
ఎప్పటికీ గెలవలేవు. నీ ఆలోచనే నీ అతిపెద్ద ఆయుధం! దాన్ని సరిగ్గా వాడుకో, నీ రాతను
నువ్వే మార్చుకో. 🎯

Drop a "💯" if you believe in your mind power!


25/04/2026

Use the fire of your insults to forge your crown.

Don't get even. Get rich. 👑🔥
Every insult, every betrayal, and every moment of disrespect you faced in the past—let it burn in your heart as motivation. Use that anger to build your empire. That is the only revenge that matters.
Save this if you’re using past pain as future fuel.

Want your business to be the top-listed Gym/sports Facility in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad