Don't let your love marriage become a reason for foregoing your rights in parental and ancestral properties.
Both side families will try to make you feel guilty as you married a person of your choice. And they use this to take away your rights, so that, they can get more financial benefits.
Siblings are always using the pretext of love marriage of a sister, not to share parental property with her. Unfortunately, many times, parents also supporting it.
Women need to be more practical and don't let others manipulate.
Happiness Coach Vasantha
“The only hurdle between where you are and where you want to be is your limiting beliefs.”
My request to parents.
Don't let your daughters die in someone else's hands.
Don't force them to stay with in-laws and husband, if they sense or experience something not comfortable.
OWN UP YOUR DAUGHTER.
మహిళలకు త్యాగం చేయడం నేర్పిస్తారు…
కానీ తమ భవిష్యత్తును ఫైనాన్షియల్‌గా ఎలా కాపాడుకోవాలో మాత్రం చెప్పరు.
“స్త్రీ ధనం” — అంటే అమ్మాయి తన తల్లిదండ్రుల నుండి పొందే గోల్డ్, డబ్బు, ప్రాపర్టీ లేదా ఇతర ఆస్తులు — ఆమె భద్రత.
వాటిని తన పేరులో ఉంచుకోవడం, జాగ్రత్తగా కాపాడుకోవడం తప్పు కాదు… స్వార్థం కాదు.
ఒక మహిళ తన ఆస్తులను కాపాడుకోవడం వల్ల ఆమెకు:
భద్రత
ఆత్మవిశ్వాసం
స్వతంత్రం
గౌరవం వస్తాయి.
ఎమోషనల్‌గా ఉండటం సహజం.
కానీ డబ్బు, ఆస్తులు, డాక్యుమెంట్స్ విషయంలో మహిళలు కొంచెం ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించాలి.
మన భవిష్యత్తును కాపాడుకోవడం ప్రేమ లేకపోవడం కాదు…
అది తెలివి, అవగాహన.
10/05/2026
BE NOT JUST A MOTHER.
Be Yourself.
Enjoy,experience,learn, grow and realize and respect your worth everyday.
Because your children will be what you show them, not what you tell them to.
Don't wait till you face empty nest.
Start recreating your identity.
Give importance to YOU.
YOU grow, your FAMILY grows.
Explore yourself, your strengths, your desires, this beautiful Earth and Life.
BE NOT JUST A MOTHER.
Be Yourself.
Enjoy,experience,learn, grow and realize and respect your worth everyday.
Because your children will be what you show them, not what you tell them to.
Don't wait till you face empty nest.
Start recreating your identity.
Give importance to YOU.
YOU grow, your FAMILY grows.
Explore yourself, your strengths, your desires, this beautiful Earth and Life.
When we observe, involve and own the place we travel to, only then we can really Experience it.
ఒక నిజమైన కథ… ఒక ముఖ్యమైన పాఠం. 💔
ఒక మహిళ
అబ్యూస్ కారణంగా ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది…
ఆ సమయంలో
ఎమోషనల్‌గా చాలా స్ట్రెస్‌లో ఉండి
తన సర్టిఫికేట్స్, గోల్డ్, ముఖ్యమైన వస్తువులు తీసుకోకుండా వచ్చేసింది.
ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్నది:
డైవోర్స్ కేస్
తన వస్తువులు వాళ్ల దగ్గర లేవని చెప్పడం
సర్టిఫికేట్స్ లేక కెరీర్‌లో ఇబ్బందులు
ఫైనాన్షియల్ సమస్యలు
ఒక ఎమోషనల్ డెసిషన్
చాలా ప్రాక్టికల్ సమస్యలను తీసుకువచ్చింది.
ఇది ఆమెను తప్పు పట్టడం కోసం కాదు.
అవగాహన కోసం.
👉 సేఫ్టీ కోసం బయటకు రావాలి — అది సరైన నిర్ణయం.
కానీ సాధ్యమైనంత వరకు, ఒకసారి ముందుకు ఆలోచించండి.
మీ:
డాక్యుమెంట్స్
సర్టిఫికేట్స్
గోల్డ్
ఫైనాన్షియల్ వివరాలు
జాగ్రత్తగా తీసుకోండి.
ఎందుకంటే రేపటి మీ స్వతంత్రం
ఈరోజు మీరు కాపాడుకున్న వాటిపై ఆధారపడి ఉంటుంది.
ఎమోషన్స్ ముఖ్యమే…
కానీ నిర్ణయాలు కూడా ప్రాక్టికల్‌గా ఉండాలి.
మనము నేర్చుకుందాం… జాగ్రత్త పడదాం… ఒకరికొకరం సపోర్ట్ చేద్దాం.
I recently spoken to few women…
who are starting life again from zero.
They are single now.
Some went through divorce.
Some walked out of toxic or abusive marriages.
They came back to their parents’ home…
but even there, support is limited.
They don’t have:
• steady income
• financial support
• property or savings
But they have:
• children to take care of
• responsibilities
• and a strong desire to stand on their own feet
They cannot keep asking others for money.
They don’t want to depend on anyone.
But at the same time…
they don’t know where to start.
No income.
No guidance.
No clarity.
This is not just one or two women.
There are many… silently struggling.
They want to grow.
They want to learn.
They want to earn.
But they are stuck.
So I want to ask you today:
👉 If a woman is in this situation…
what can be a practical first step for her?
👉 Where should she start?
👉 What kind of support can really help?
I’m going to talk about this in a series…
real situations, real solutions.
Let’s not ignore this.
Let’s talk about it.
కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో వచ్చే విషయం కాదు…
అది ఒక నిర్ణయం.
చాలా మంది మహిళల జీవితాలు వాళ్లే నిర్ణయించుకోవడం లేదు.
ఫ్యామిలీ…
పరిస్థితులు…
భయం…
సెల్ఫ్ డౌట్…
ఇవే వాళ్ల జీవితాన్ని నిర్ణయిస్తున్నాయి.
కానీ ఒక మహిళకి కాన్ఫిడెన్స్ వచ్చిందంటే…
ఆమె:
• తన నిర్ణయాలు తానే తీసుకుంటుంది
• తన భావాలను వ్యక్తపరుస్తుంది
• తనకు నచ్చిన జీవితాన్ని నిర్మించుకుంటుంది
మీరు వర్కింగ్ ఉమెన్ అయినా… హోమ్ మేకర్ అయినా…
కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం.
కాన్ఫిడెన్స్ లేకపోతే, ఇతరులే మన జీవితాన్ని నిర్ణయిస్తారు.
కాన్ఫిడెన్స్ నేర్చుకోవచ్చు.
మీ వయసు ఏదైనా…
గతం ఎలా ఉన్నా…
ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా…
మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోవచ్చు.
అదే life coaching చేస్తుంది.
నా ప్రోగ్రామ్స్లో
మహిళలు కాన్ఫిడెంట్ మాత్రమే కారు…వాళ్లు మారిపోతారు.
ఇప్పుడు వాళ్లే, ఇంకా చాలా మందికి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి life coaches అవుతున్నారు.
ఈ రోజు మిమ్మల్ని మీరు అడగండి:
👉 నేను నా జీవితాన్ని నేను జీవిస్తున్నానా… లేక ఇతరుల ఆశలనా?
కాన్ఫిడెంట్గా నడవండి… కాన్ఫిడెంట్గా జీవించండి.
28/03/2026
Dream comes true..
Experienced the magical soothing power of sitar and the mesmerizing voice of .
Sitar Mental Health was a medicine for all souls present.
And Rishab's deep and divine voice takes the audience nearer the powerful presence of Lord Shiva.
Rishab's attire, the diamonds and the Trishul and Naga mehendi on his hands, shows his soulful connection to Indian culture.
Prodigy he is, he is courageous to let his parents introduce the concert to the audience.
My respects to him for this.
His groundedness and his purpose of this concert was in total display, when he walked to the last arena and performed three songs for the audience there, on the additional temporary stage 👏👏
I heard his music earlier.
But experienced his serene personality in person.
Icing on the cake .. Rishab took hand with me, while walking the aisle.
Feeling truly blessed for this deep experience and many goosebumps moments.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Address
Hydearabad
Hyderabad