01/10/2024
ఇచ్చిన మాట తప్పి! తన ఇష్టానుసారంగా ఆ వాదం - ఈ వాదం BC వాదం అని చెప్పుక తిరిగే ఈ దొంగ మల్లిగాన్ని ఎవ్వరు నమ్మరు.పిచ్చోళ్ళలాగా నమ్మితే నట్టేటమున్చుడు కాయం.
ఆ తరువాత గుండెలు గాయం అయ్యింది,మన్ను, మశానం అని అనటం తెలివితక్కువ తనానికి నిదర్శనం.
18/08/2024