06/10/2023
నటన.. రచన.. దర్శకత్వం..
కెమెరా మరియు ఎడిటింగ్
Online లో శిక్షణ
For full details
WhatsApp me!
Number:6301044792
22/09/2023
ఈ క్యూట్ పప్పిలు కావాలనుకునేవారు k*m Vinny గారిని సంప్రదించండి 93981 25105
20/09/2023
ఈ క్యూట్ పప్పీస్ free ga కావలసినవారు ఈ క్రింది నెంబర్కు సంప్రదించండి విన్నాపట్నాయక్ మేడం గారు+91 93981 25105
13/07/2023
పేరు: బంటి , మేల్ డాగ్ ..వయసు వన్నియర్ దాటింది..
హీట్ కి వచ్చింది.. మీ దగ్గర ఫిమేల్ డాగు ఇదే విధంగా హిట్ కు వస్తే ఉంటే సంప్రదించండి
6301044792 దయచేసి వాట్స్అప్ లో మీ డాగ్ పూర్తి వివరాలు ఏరియాతో సహా సంప్రదించండి, చూశాక ఫోన్ నేనే చేస్తాను
29/05/2023
YouTube post-production studio
Editing
Dubbing
Effects
RR etc
Contact number:6301044792
All the very best 🙏
06/02/2023
తెలుగు చలనచిత్ర పుట్టినరోజు సందర్భంగా గురు సమానులు, సీనియర్ నటులు.. ప్రముఖ దర్శకులు బి.వి.రమణ రెడ్డి గారితో ఆత్మీయ పలకరింపు
మరియు త్వరలో విడుదలయ్యే వారి "డెడ్ లైన్" చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ, ఇప్పటికే TIPS music లో సాంగ్స్ విడుదల అయ్యి టాప్ 100 లో చోటు దక్కించుకున్నందుకు అభినందనలు🎉🎉🎉🙏🙏🙏
06/02/2023
తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా కృష్ణ గారితో మరియు లెజెండ్రీ మేకప్ మ్యాన్ సూపర్ స్టార్ కృష్ణ గారి మేకప్ మ్యాన్ శ్రీ మాధవరావు గారితో ఆత్మీయ పలకరింపు