02/10/2026
October 1st Birthday Celebrations! ❤️
నైట్ 12 కి పిల్లలతో మొదలవ్వాల్సిన సెలబ్రేషన్స్, మార్నింగ్ కేక్ కటింగ్ నుంచి బార్బెక్యూ నేషన్ లంచ్ & ఈవినింగ్ ఫ్రెండ్స్ సర్ప్రైజ్ వరకు… డే మొత్తం ఎంతో స్పెషల్గా గడిచింది! 🎂🎁
నాకు కాల్స్, మెసేజ్ల ద్వారా విష్ చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ ప్రేమే నా బలం! ❤️🙏
SpecialDay TeluguVlogs Grateful Celebrations