Vedic logos

Vedic logos

Share

We design Vedic logos for business organisations Mr. Thimmaraju Viswapathi RamaKrishna Murthy, is more popularly known by his pen name ‘VISWAPATHI’.

His father Sri Thimmaraju Lakshmi Narasimha Rao and mother Smt.Thimmaraju Nagaratnamba were ardent devotees of Lord Sri Venkateswara Swamy. With basic schooling in West Godavari Dist. Of Andhra Pradesh. Mr.Viswapathi did his B.E. degree in Electrical Engineering from University college of engineering, Osmania University in 1978 and then worked for a couple of years in industry before doing his M.T

Secrets in Spitiutality by Viswapathii | యుగాలను దర్శించిన యుగ పురుషుడు విశ్వపతి | Sree Sannidhi TV 15/01/2023

ఈరోజు రాత్రి శ్రీ సన్నిధి ఛానల్ లో నా ఇంటర్వ్యూ

ప్రియ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.ఈ రోజు రాత్రి 9 గంటలకు శ్రీ సన్నిధి youtube channel లో నా ఇంటర్వ్యూ వస్తోంది.ఒక గంటన్నర పైగా ఉండే ఈ ఇంటర్వ్యూ లో నేను అనేక ఆధ్యాత్మిక విషయాల పైన చాలా వివరంగా మాట్లాడాను...నా జీవితం , నేను ఆధ్యాత్మికత వైపు ఎలా వచ్చాను , నా పుస్తకాలు రాయడం వెనుక జరిగిన అద్భుత అనుభవాలు , జన్మ జన్మల కర్మ ఫలాలు ఎలా ఉంటాయి , ప్రారబ్ధ కర్మ నుంచి ఉపశమనం ఎలా కలుగుతుంది , అనేక యుగాల లో జరిగిన విషయాలు దర్శించిన అద్భుత అనుభవాలు...ఇలా అనేక విషయాల పై వివరంగా మాట్లాడాను ...

బహుశా ఇంతకు ముందు ఏ ఇంటర్వ్యూల లోనూ చెప్పని అనేక విషయాలు ఈ ఇంటర్వ్యూ లో చెప్పాను. కొన్ని మీకు ఆశ్చర్యకరం గానూ , నమ్మశక్యం కానట్లు కూడా ఉండవచ్చు...కానీ కొన్ని విషయాలు అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఆ విషయాలు చాలా ధైర్యంగా , చాలా స్పష్టంగా చెప్పాను. ఏ విషయాలు లోకానికి ఎప్పుడు బహిర్గత మవ్వాలో భగవత్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అని నా నమ్మకం. మీకు ఈ విషయాలు అన్నీ నచ్చుతాయి అని భావిస్తున్నాను.

ఇప్పటి దాకా నా గురించి అంతగా తెలియని వారికి ఈ ఇంటర్వ్యూ చూస్తే నా జీవితం , నా ఆలోచనలు గురించి చాలా విషయాలు తెలుస్తాయి.

ఈ ఇంటర్వ్యూ మీరు శ్రీ సన్నిధి (Sri sannidhi ) youtube channel లో ఈరోజు రాత్రి 9 గంటలకు చూడవచ్చును...ఈ ఇంటర్వ్యూ లింక్ కింద ఇస్తున్నాను.ఒక వేళ మీకు ఈ రోజు వీలు పడక పోయినా తర్వాత ఎప్పుడైనా ఈ లింక్ తో ఈ ఇంటర్వ్యూ నెమ్మదిగా చూడవచ్చును.

మీకు వీలు ఉంటే మీ టీవీ లో యూట్యూబ్ లో చూడండి.మరింత అనుకూలం గా ఉంటుంది.అలాగే ఇది చాలా లోతైన సబ్జెక్ట్ కాబట్టి ఒకటి రెండు సార్లు చూడండి...లేదా ఒక అరగంట ఒకసారి , తరువాత మరి కొంత అలా చూడండి.

ఈ విషయం మీ బంధువులతో , మిత్రులతో పంచుకోండి. ఇంటర్వ్యూ చూసి తమ అమూల్య అభిప్రాయాన్ని నాతో
Ph.9849443752 కి మెసేజ్ చేసి పంచుకుంటే సంతోషిస్తాను.

https://m.youtube.com/watch?v=YPPpQA1C1JA

శుభం భూయాత్

శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు

మీ
విశ్వపతి
( తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి )
http://www.lordofsevenhills.com/
pH.9849443752

Secrets in Spitiutality by Viswapathii | యుగాలను దర్శించిన యుగ పురుషుడు విశ్వపతి | Sree Sannidhi TV Join this channel to get access to perks:https://www.youtube.com/channel/UCo9mV9RX-XYGD9k2ucKFV...

18/12/2022

శ్రీమద్ యుగ దర్శనం

ఉదయం నేను ఈ కొత్త పుస్తకం గురించి రాసి నప్పటి నుంచి ఎందరో pdf కోసం అడుగుతున్నారు...కొందరు చదివి వారి అభిప్రాయాలు పంపిస్తున్నారు...అందరికీ ఎంతో ఆనందం కలిగిస్తున్నాదుకు ఎంతో సంతోషం...

ఒకరు ఇలా రాశారు...

గురువు గారు, నాకు తెలిసినంతలో ఇంత గొప్ప పుస్తకం, మనం సనాతన వైదిక ధర్మం కి సంబంధించిన వరకు చాలా అరుదు 🙏🙏🙏
మళ్లీ మళ్లీ చదవాలి అండి.
ఈ పుస్తకంలో
1. పార్వతీ పరమేశ్వరుల దివ్య దర్శనం
2. లక్ష్మీ నారాయణ లో దివ్య దర్శనం
3. శివ కేశవ అద్వైత తత్వం
4. కేవలం సిద్దపురుషుల, మహానుభావులకు కనపడే దివ్యమైన పక్షులు
5. సామగానోపాసనతో అద్భుతమైన విశేషాలు
6.బాలరామయ్య లీలలు
7. బాలకృష్ణుని దివ్యలీలలు
8. రాధాకృష్ణుల రాసలీలలు
9. మన శ్రీనివాసుని దర్శనం ఇతర యుగాలలో..
10. కొసమెరుపు గా సారాంశం..
ఇంకా మాలాంటి సామాన్య ప్రజలు కనివిని ఎరుగని విషయాలు ఈ పుస్తకంలో చాలా అందంగా పొదిగారు. 🙏🙏🙏
కాశీ క్షేత్ర మహాత్యం అద్భుతంగా వివరించారు

------------------------------+++++++

అందరి సౌకర్యం కోసం ఈ శ్రీమద్ యుగదర్శనం నా webisite www.lordofsevenhills.com లో ఇప్పుడే అప్లోడ్ చేసాము...కావాల్సిన వాళ్ళు ఉచితం గా డౌన్లోడ్ చేసోవచ్చును...చదివిన వారు తమ అనుభూతిని నాతో పంచుకుంటే సంతోషిస్తాను.

ప్రింట్ పుస్తకాలు 25 కి వస్తాయి...ఆసక్తి వున్న అందరికీ తప్పక పంపిస్తాను...

https://lordofsevenhills.com/wp-content/uploads/2022/12/SRIMAD-YUGADARSANAM.pdf

విశ్వపతి
pH.9849443752

lordofsevenhills.com

23/03/2017

You all are invited for an exhibition of my cartoons and logos on 26th March,Sunday from 10 A.M.to 7.00 P.M. at
ANUPAMA Hall,
Kamat Lingapur Hotel,
Begumpet, Hyderabad Ph.27764242
being held in connection with 25th year of my logo designing...best wishes-Viswapathi (T.V.R.K.Murthy)

Images of Previous exhibition of Logis, Cartoons and other Books written by Shri Vishwapathi garu for your view..

Photos 19/03/2017

You all are invited for an exhibition of my cartoons and logos on 26th March,Sunday from 10 A.M.to 7.00 P.M. at

ANUPAMA Hall,
Kamat Lingapur Hotel,
Begumpet, Hyderabad Ph.27764242

being held in connection with 25th year of my logo designing...best wishes-Viswapathi (T.V.R.K.Murthy)

Photos from Vedic logos's post 12/03/2017

You all are invited for an exhibition of my cartoons and logos on 26th March,Sunday from 10 A.M.to 7.00 P.M. at

ANUPAMA Hall,
Kamat Lingapur Hotel,
Begumpet, Hyderabad Ph.27764242

being held in connection with 25th year of my logo designing...best wishes-Viswapathi (T.V.R.K.Murthy)

29/01/2017

మానవుని జ్ఞాపక శక్తి, మెదడు పనితీరు ఒక అద్భుతమైన విషయం. ఆలకించిన శబ్దం కన్నా ... తిలకించిన దృశ్యం మస్తిష్కపు అంతరాలలో ఒక గుర్తుగా ముద్ర పడిపోతుంది. దానివలన త్వరగా మనకు గుర్తుకు వచ్చే పరిశ్థితి. దీని ఆధారంగా శాస్త్ర నిక్షేపాలు వెలికితీస్తే ... ఆ రోజుల్లో ఈ గీతలు, వృత్తాలు మొదలైన ఆకారములు సమాచార పరిభాషగా వాడుకలో ఉండేవి. ఆలోచనలు, ప్రణాళికలు వివిధ ఆకృతితో కూడిన గీతలతో వ్యక్తీకరించేవారు. క్రమేణా ఈ గీతలు, ఒంపులు ఒక ఆకృతిగా మారి గుర్తింపు చిహ్నాలుగా స్థిరపడి ఆయా సంస్థలను, సేవలను స్ఫురింప చేసేవిగా విశేషంగా ప్రశిద్ధిగాంచాయి. ఎంత ప్రాచూర్యం అంటే ... పేరు లేకున్నా సదరు చిహ్నం ద్వారా ఆయా సంస్థ లను, సేవలను గుర్తించకలుగుతున్నాం. అంతేకాకుండా పోటీ విపణిలో వ్యాపార పరంగా వినియోగదారులకు చేరువై ఉత్పత్తులకు, సేవలకు డిమాండ్ పెరిగి ఎన్నో లాభాలు ఆర్జించి పెడుతున్నాయి ఈ చిహ్నాలు.
ఇక, వీటి రూపకల్పన బహు క్లిష్టమైన ప్రక్రియ. అంతుచిక్కని, ఊహాతీతమైన ఈ ప్రక్రియ శాస్త్రబద్ధంగా, Logicalగా, సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్నది. దీనియందు నిష్ణాతులైన ఎందరో నిమఘ్నమై ఉన్నారు. కొందరు దీనిని ఒక చిహ్నంగా మాత్రమే తలచి ... ఆయా సంస్థలకి ఒక గుర్తుని మాత్రమే అందిస్తున్నారు. కాని దాని పురోగతి, అభివృద్ధి, ఆదరణ, విజయం వెనుక గ్రహాలు మరియు కాలచక్ర ప్రమేయం ఉందన్న విషయం కొద్ది మందికి మాత్రమే అవగాహన కలదు. వీటి రూపకల్పనలో పరిగణలోకి తీసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ రంగంలో 30 సంవత్సారాలుగా పరిశ్రమిస్తున్న శ్రీ విశ్వపతి గారు " VEDIC LOGOS " అనే సంస్థ ద్వారా ఎన్నో సంస్థలకి గుర్తింపు చిహ్నాలు రూపొందిస్తూ ఒక వాణిజ్య ధృక్ఫధంతోకాక ... జ్యోతిష్య శాస్త్రం మరియు రేఖా శాస్త్ర మిళితమైన అధ్యయనంతో కూడిన ఫలితాలను అందిస్తున్నారు. ఇది నిరూపితం 👍.
ఈయన 1983లో M.Tech పట్టా పొంది, వేదశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రముల మీద ఉన్న అనురక్తితో ఎన్నో పరిశోధనలు గావించారు, ఆయా ఫలితాలు ఆచరణ సాధ్యం చేసారు. ఈయన రూపొందించిన లోగోలు నిర్ధారించుకుని సత్ఫలితాలు సాధించి ఉన్నత పధం చేరుకుని తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొనిన సంస్థలు మన పరిచయ పరిధిలో కోకొల్లలు.
☝ ఇక, లోగో రూపకల్పనలో రూపకర్త యొక్క విశేష పరిజ్ఞానం యందు ఒక నిశిత పరిశీలన చేద్దాం.
💪 లోగో యందు నవ నాడులుగా పేర్కొనదగిన అంశాలు ...
1. వైవిధ్యం, 2. ఆదరణ, 3.అర్ధవంతం, 4. నమ్మిక, 5. దర్పం, 6. సమాజహితం, 7. స్థిరత్వం, 8. రంగు, 9. ఒద్దిక.
వీటి రూపకల్పనలో రంగులకి అత్యంత ప్రాముఖ్యత. ఒకొక్క రంగు ఒకొక్క రంగానికి ... వాటిని ప్రభావితంచేసే గ్రహాలకి ప్రతీక. గ్రహసంచారం, వాటి ఆకృతి వంటి అంశాలు కూడా ఎంతో ప్రధానం. వృత్తాలు, చతురస్రాలు, రేఖలు, త్రిభుజాలు ఆయా ఆకార రీత్యా గ్రహాలకు అన్వయించబడతాయి. ఏ గ్రహానికి ఏ ఆకారం అనేది దానియందు అవగాహన, నైపుణ్యం విశిదీకరిస్తాయి ... ఒక రూపాన్ని ప్రసాదిస్తాయి. ప్రతీ వ్యాపారానికి, సేవా రంగానికి నిర్దేశితమైన గ్రహాలు, రంగులు, రూపురేఖలు ఆపాదించబడి ఉన్నాయి. వాటి మేలు కలగలుపు ఈ లోగో. ఈ ప్రక్రియలో యజమాని జాతక వివరాలు కూడా పరిగణలోకి తీసుకొనబడతాయి. అతని గ్రహ స్థితిగతులు, ఆయా రంగ సానుకూలత మరియు కాలపరిమితులు ముఖ్య పరిగణాంశాలు. ఇది ఒక సామాన్య మానవునికి ఊహాతీతం ... తెలియని పనితనం. ఈవిధంగా చిహ్నం అనేది ఒక శాస్త్రనిర్దేశిత రూపం తప్ప రంగుహంగుల బొమ్మ కాదని అర్ధంచేసుకోవాలి.
📚ఈయన తన భక్తిపూర్వక ఆశక్తితో ఎన్నో రచనలు, వ్రతకధలు, దేవీదేవతల వైభవ రచనలు ప్రచురించారు. అందులో శ్రీ వేంకటాద్రి వైభవం, శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం ఎంతో ప్రాచూర్యం పొందాయి. ఆయా గ్రంధాలను ఉచిత పంపకం ద్వారా ఎంతో మందిని పునీతుల్ని చేసారు ... భక్తి జ్ఞానం ప్రసాదించారు. ఆయన నిరంతర శ్రమ, నిబద్ధత, అకుంఠిత పరిక్రమ నిర్విరామంగా, విజయ పరంపరలో కొనసాగాలని తద్వారా వాణిజ్య, వ్యాపార, సేవా సంస్థలు పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము👐.
👉 మన ఈ "సహాయ" లోగో ఈయన రూపకల్పనే ... హస్తనైపుణ్యమే ... ఆ సందర్భంగా ... ఆయన "సహాయ" సహకారములకు కృతజ్ఞతగా ... ఈ యొక్క ఆయన పరిచయ రచన ... మీ కోసం 👐
Please Visit website : www.lordofsevenhills.com
email : [email protected]
Reach Sri TVRK Murthy (Viswapati) garu
📲 98494 43752
By : Team : sahaya
www.sahayamatrimony.com

11/10/2016

WHAT IS VEDIC LOGO DESIGN?

According to Vedic Astrology any activity in the Universe is controlled by nine planets Sun,Moon,Mars,Mercury,Jupiter,Venus,Saturn,Rahu and Ketu. Each of these nine planets correspond to different lines of business. For example Saturn governs any industry related to Metals and Oils. Venus corresponds to businesses involving finer components such as Electronic chip designing. Jupiter corresponds to Education,HR,research institutes etc. In fact Jupiter also is significant in decision making process.
PLANETS& BUSINESS
Our anicient Vedic texts clearly state which line of business is governed by which planet.According to vedic astrology each individual’s life is governed by the movement of nine planets. And again it is believed that two or three planets among them have an important bearing on the growth and prosperity of an individual. They vary from person to person and are determined by studying an individual’s birth chart. For example Saturn and Venus may be very beneficial for someone whereas Mars and Jupiter may give great strength to someone else. So if one does business in the areas related to those planets he will excel very well.
PLANETS&GEOMETRICAL PATTERNS
Each of the nine planets correspond to different geometrical patterns such as circle,triangle,rectangle etc. Saturn may correspond to a semi circle whereas Mars could correspond to parabolic curve. Vedic Astrology clearly states which curves correspond to which planets. The most favourable planets of the promoters are first determined before designing the logo. the logo is then designed by incorporating geomertrical patterns that correspond to these planets. If a company has four directors then the most favourable planets that are common to all these four are determined and the corresponding curves and patterns are used in the logo. In my experience over the years I have seen many times companies struggling hard simply because their logo contains curves corresponding to planets that are not beneficial to the promoters. Many times companies have turned the corner by simply removing single line or a curve in their existing logo. A company’s turnover increased from Rs.20 Cr. To Rs.100 Cr.in just two years after re-designing the logo.
Logos designed with Vedic principles work like yantras for the organisations.in my experience over the last 22 years of vedic logo designing I have seen miracles happening for many companies after using the new logo.

06/10/2016

A LOGO IS NOT ANOTHER GRAPHIC DESIGN. It can make or break a company. Many times even profitably running companies have faced great decrease in profits after changing the logo.each line,Each curve is very important in a logo.a small line here or or a curve there can alter the fortunes of companies.
What are logos? Anicient Hindu scriptures contain unique symbols which can be considered as early logos.the Greek,Babylonian, Assyrian, Mayan, Chinese, Egyptian used pictographs to communicate words and ideas.Overs the years logo usage has become very popular and logo has become a key element in the identification and advertising of a product or service.
One of the earliest logos all of us are very familiar is that of the dog Nipper sitting in front of a phonograph and listening very intently. The motto "His Master's Voice" is part of that logo. This logo was introduced in 1910.even after 100 years it is still being used!RCA, the corporation that took over the Victor Talking Machine Company in 1920, still uses it.Another earlier logo, which is still very much in use, is that of Prudential Insurance - the Rock of Gibraltar. This came in 1896 and Prudential still tells it’s consumers to "rely on the Rock".to identify itself and every layman recognizes it.In today’s world logos have become so popular that present day children identify popular logos even before they have learned to talk. Which little one does not recognize CADBURY’S lettering style even before they go to nursery!
A logo should have basically ten important chararacrestics…uniqueness,consistency,longevity,meaningfulness,adaptability,colour contrast,universal acceptance,trustworthyness,elegance and finally simplicity.

Untitled album 05/10/2016
Want your business to be the top-listed Gym/sports Facility in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Hyderabad
500038