06/04/2024
జన జాతర సభ కు తరలుతున్న వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన మధుయాష్కి గౌడ్ గారు
తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జన జాతర బహిరంగ సభకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇంచార్జి మధు యాష్కిగౌడ్ గారి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి భారీగా జనాల తరలింపు జరిగినది.
మన్సూరాబాద్, నందనవనం, మంద మల్లమ్మ చౌరస్తా తదితర ప్రాంతాల నుంచి తరలుతున్న వాహనాలకు మధుయాష్కి గౌడ్ గారు జెండా ఊపి ప్రారంభించారు.
దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో *పంచ న్యాయం* పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుందన్నారు. మహిళలు, యువత, కార్మికులు, రైతులకు న్యాయం చేయన్నదే ప్రధాన అంశాలన్నారు.
27/11/2018