14/05/2026
SHOOTINGBALL SUMMER CAMP
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Annamayya shooting ball Association, Sports League, New Delhi.
14/05/2026
SHOOTINGBALL SUMMER CAMP
22/08/2025
ఈ నెల 24న అన్నమయ్య జిల్లా జూనియర్ బాలబాలికల షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు
మదనపల్లి పుంగనూరూ రూట్ లో GREEN VALLEY SCHOOL లో ఈ నెల 24 వ తేదీ ఉదయం 9 గంటలకు జూనియర్ షూటింగ్ బాల్ అన్నమయ్య జిల్లా బాల,బాలికల జట్లు ఎంపిక చేయనున్నట్లు షూటింగ్ బాల్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. ఎంపిక కు వచ్చు క్రీడాకారులు 01.04. 2006 తరువాత పుట్టిన వారు అయి ఉండాలి . ఎంపికకు వచ్చు క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలి అని వివరాలకు 6281881022ను సంప్రదించాలని కోరారు
31/01/2025
Parusha Ramudu Kuruva
Shaik Yusuf Solo
31/01/2025
YUSUF RECEIVING KIT BAG FROM ASAIN SHOOTING BALL FEDERATION SECRETARY GENERAL RAVINDRA TOMAR SIR IN DELHIShaik Yusuf Solo
31/01/2025
భారత షూటింగ్ బాల్ జట్టులోకి మహమ్మద్ యూసఫ్ భాష
నేపాల్ దేశంలో ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి 3 తేదీ వరకు జరగబోయే *2 ఏషియన్ షూటింగ్ బాల్* పోటీలలో పాల్గొని భారత జట్టులోకి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన సీనియర్ షూటింగ్ బాల్ క్రీడాకారుడు మహమ్మద్ యూసఫ్ భాష ఎంపికైనట్టు షూటింగ్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు అందాయి. క్రీడాకారుడు ఈనెల 30వ తేదీ ఢిల్లీలో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొంటాడు. భారత జట్టు కి ఎంపికైన క్రీడాకారునికి ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక అభినందనలు.👏💐ShShaik Yusuf Solo
31/01/2025
12/11/2024
ANNAMAYYA DISTRICT SHOOTINGBALL SENIOR MEN TEAM SECURE 3rd PLACE IN 7th AP INTERDISTRICT SHOOTINGBALL MEN CHAMPIONSHIP
CAPTAIN : SREE KUMAR NAIK
10/10/2024
7th ANDHRAPRADESH INTERDISTRICT SHOOTING BALL JUNIORS BOYS AND GIRLS
ANNAMAYYA DISTRICT
BOYS SECURE 1ST PLACE 🏆🏆🥇
GIRLS SECURE 2ND PLACE 🏆🏆🥈
CONGRATULATIONS BOTH TEAM CAPTAINS AND PLAYERS AND COACHES AND MANAGERS ❤️❤️💐💐
GIRLA CAPTAIN :ANUSHA
BOYS CAPTAIN : Jayanth Poola
25/08/2024
7th inter district shooting ball championship in V KOTA
ANNAMAYYA DISTRICT GIRLS SECURE 2ND PLACE AND BOYS SECURE 3RD PLACE ....❤️❤️
HEARTLY CONGRATULATIONS TEAM CHAMPIONS ....🥈🥈🥈🥈🥉🥉🏆🏆🏆🏆🏅🏅
Chittoor DisChittoor District Shooting ball associationsChittoor district shooting Ball AssociationlShooting Ball Association of Kurnool DistrictNaresh Babu
07/08/2024
SUCCEEFULLY COMPLETED 7TH SUB JUNIOR BOYS AND GIRLS ANNAMAYYA DISTRICT SHOOTING BALL TEAM IN BHUVANA SCHOOL, PILERU Shooting Ball Association Punjab
Chittoor district shooting Ball Association
Shooting Ball Association Anantapuramu
Shaik Yusuf Solo
Amateur Tamilnadu Shootingball Association
Naresh Babu
Shooting Ball Association - Kanyakumari District
Shooting Ball Federation of India
Krishna District Shooting Ball association
Shooting Ball Association Of Nandyal District
Shooting Ball Association of Kurnool District
Andhra Pradesh Shooting Ball Association
26/01/2024
🅷🅰🅿🅿🆈 🆁🅴🅿🆄🅱🅻🅸🅲 🅳🅰🆈 🆃🅾 🅰🅻🅻
🅵🆁🅾🅼
🅰🅽🅽🅰🅼🅼🆈🆈🅰 🆂🅷🅾🅾🆃🅸🅽🅶 🅱🅰🅻🅻 🅰🆂🆂🅾🅲🅸🅰🆃🅸🅾🅽
@followers