EditPoint Ramesh

EditPoint Ramesh

Share

Chairman & Founder @ EditPoint India
Telangana State General Secretary @ Aasraa Consumer Rights Organization
Editor in Chiff PhotoSpot Magazine

03/03/2026

🎉🌈 EditPoint Ramesh Wishes You a Very Happy Holi! 🌈🎉

Let this Holi bring:
🎨 New Ideas
📈 Business Growth
💡 Creative Success
💰 Prosperity & Happiness

Stay Safe • Stay Inspired • Keep Growing















03/03/2026

ప్రముఖ తెలుగు సినిమా నటుడు, మాజీ మంత్రి శ్రీ బాబు మోహన్ గారు
పద్మశాలి టెక్స్టైల్స్ & లైఫ్ స్టైల్ ఎక్స్‌పో – 2026 పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో
KBK హాస్పిటల్స్ భరత్ మరియు టీమ్,
RBM శివప్రసాద్ మరియు టీమ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ బాబు మోహన్ గారు ఈ మహా ఎక్స్‌పోకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు అని సమాజ ఐక్యత, చేనేత గౌరవం మరియు వ్యాపార అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మహా వేడుకకు అందరూ హాజరై విజయవంతం చేయాలని డా. ఇప్పలపల్లి రమేష్ కోరారు.
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మరియు తెలంగాణ చేనేత ఐక్య వేదికల పూర్తి మద్దతుతో MBG , VIN , VMN , RBM , PPIN నెట్వర్క్ సహకారం తో ఈ ఈవెంట్ జరుగుతోంది.

తేదీలు: మార్చ్ 21 & 22 – 2026
వేదిక: KBR కన్వెన్షన్, LB నగర్, హైదరాబాద్
రిజిస్టర్ లింక్ : https://register.pvnglobal.org/
స్టాల్ బుకింగ్ : 9949698649 ,9849598649

02/03/2026

⏳ Countdown Started! Only 20 Days Left!

Get ready for the grand celebration of tradition, lifestyle & business at:

✨ Padmashali Textile & Lifestyle Expo 2026

🧵 Textiles | 🛍 Lifestyle | 🤝 Business | 🎉 Ugadi Celebrations

📅 March 21 & 22
📍 KBR Convention, LB Nagar

🎟 FREE ENTRY
https://register.pvnglobal.org/

Save the date & invite your friends!

23/02/2026

🎬 కేవలం 6 రోజుల్లో వీడియో ఎడిటింగ్ ప్రో అవ్వండి!

మీరు YouTuber అవ్వాలనుకుంటున్నారా? 📹
లేదా Freelancing చేస్తూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? 💰

అయితే Adobe Premiere Pro నేర్చుకోవడానికి ఇదే సరైన సమయం!

✅ కోర్స్ వివరాలు:
🗒️ Dates: 23-02-2026 to 28-02-2026
🗒️ వ్యవధి: 1 వారం (సోమవారం – శనివారం)
⏰ సమయం: సాయంత్రం 5 PM – 6 PM
🌐 మోడ్: ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ (Premiere Pro)
🎥 రికార్డింగ్స్ అందుబాటులో ఉంటాయి!

🚀 మీరు నేర్చుకునేది:
✂️ Basic to Advanced Cutting
🎞️ Cinematic Transitions & Titles
🎧 Audio Masterclass
🎨 Color Grading & Exporting
📱 Teaser & Reels Making

🎁 Special Bonus (Worth ₹999 FREE!)
🔥 1 Year Premiere Pro & After Effects Assets Bundle

💰 Fee: కేవలం ₹2999/- మాత్రమే!
🔥 మొదటి 10 మందికి ప్రత్యేక తగ్గింపు కలదు!

📍 వెంటనే రిజిస్టర్ చేసుకోండి
📞 Helpline: 9246298649

Register Now : https://editpointindia.com/workshopdetail/premierepro_22feb

22/02/2026

🎬 Video Editing Training – Premiere Pro
కేవలం 6 రోజుల్లో Video Editing నేర్చుకునే ప్రత్యేక ఆన్‌లైన్ ట్రైనింగ్!
📅 Dates: 23-02-2026 to 28-02-2026
⏰ Time: 5 PM – 6 PM
🎥 Recordings Available
💰 Fee: ₹2999 Only
🔥 First 10 Members – Special Discount
https://editpointindia.com/workshops
📞 Register Now: 9246298649

















15/02/2026

Om Namah Shivaya 🙏

This is a reminder to join tonight’s special AI Mahashivaratri 2026 – Digital Jagaran session.

As part of the historic Digital Naada Yagna, we will be playing 108 curated Telugu Shiva devotional songs, selected from the 5,700+ songs created during the global event.

🕙 Time: 10:00 PM – 1:00 AM IST
🌍 Platform: Zoom Webinar

Please register and join using the link below:
https://zoom.us/webinar/register/WN_vxSv7185QgO8CfxeKTnIdQ

Kindly log in at least 5 minutes before the session begins to ensure smooth participation.

We look forward to your presence for this sacred collective listening experience.

Om Namah Shivaya 🔱

Warm regards,
SUPER AI Team
AI Mahashivaratri 2026

14/02/2026

💖 పుట్టినరోజు శుభాకాంక్షలు 💖
నీ నవ్వే నా ఉదయం వెలుగు…
నీ మాటే నా రోజంతా శక్తి…
నీతో నడిచే ప్రతి అడుగు…
నా జీవితానికి కొత్త అర్థం ఇచ్చింది…
ఇప్పలపల్లి శైలజా…
నా గుండె చప్పుడు నువ్వే…
నా ఊపిరి పీల్చే ఆనందం నువ్వే…
నా ఇంటి దీపం… నా జీవిత దీప్తి నువ్వే…
నీ ప్రేమలో నాకొచ్చిన శాంతి…
నీ తోడులో నాకొచ్చిన ధైర్యం…
నీ చిరునవ్వులో దాగిన ఆనందం…
నా జీవితం మొత్తానికి వరమైంది…
ఈ పుట్టినరోజు సందర్భంగా…
నీ ప్రతి కల నిజం కావాలి…
నీ ప్రతి అడుగు విజయమే కావాలి…
నీ నవ్వు ఎప్పటికీ మాయవ్వకూడదు…
నువ్వు సంతోషంగా ఉంటే…
అదే నా పెద్ద పండుగ…
నీతో గడిపే ప్రతి క్షణం…
నా జీవితానికి దేవుని వరం…
🎂 పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రియమైన భార్య శైలజకు 💐
ఇలా ఎన్నో పుట్టినరోజులు… ఆనందంగా… ఆరోగ్యంగా… విజయాలతో నిండిపోవాలి…
— నీ రామ్స్ ❤️

23/01/2026

Happy Birthday .. Adithya...

Want your business to be the top-listed Gym/sports Facility in Secunderabad?

Click here to claim your Sponsored Listing.

Technical Editor

Photography

Location

Category

Telephone

Address


Street No. 1, Padmaraonagar
Secunderabad
500025

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm